¡Sorpréndeme!

Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. | Telugu OneIndia

2023-08-28 1,317 Dailymotion

Devotees going along the walkway to Tirumala are trembling with fear of leopards.. Another Leopard Captured In Tirumala Walkway | తాజాగా మరో చిరుతను బంధించారు. అలిపిరి కాలి నడక మార్గం ఏడో మైలు వద్ద అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. దీంతో నాలుగు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. చిరుత పట్టుకోవడం కోసం అటవీ శాఖ అధికారులు వారం రోజులు ప్రయత్నం చేస్తున్నారు.

#TTD
#Thirumala
#AlipiriSteps
#Divyadarshanam
#TTDChairmanBhumanaKarunakarreddy
#Cheetah
#Tirumalacheetah
#Tigers
#Sheshachalam